By: Oneindia Telugu Video Team
Published : August 09, 2017, 10:02

అహ్మద్ పటేల్ విజయం నెక్ట్స్ టార్గెట్ ?

Subscribe to Oneindia Telugu

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ విజయం సాదించారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయం నుండి కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఈ విజయంతో అధికార బిజెపిపై దూకుడును పెంచారు అహ్మద్ పటేల్. తననను ఓడించేందుకుగాను బిజెపి అధికారబలాన్ని, డబ్బును ఉపయోగించిందని ఆయన ట్విట్టర్‌లో ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తాను విజయం సాధించడం సాధారణ విజయం కాదన్నారు. సత్యమేవజయతే అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన తదుపరి లక్ష్యం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే అంటూ ఆయనట్వీట్ చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా