• search
 • Live TV
  By : Oneindia Telugu Video Team
  Published : September 05, 2020, 08:10
  Duration : 01:12

  దిశ ఘటన పై RGV సినిమా.. పోస్టర్స్ రిలీజ్ చేసిన వర్మ!!

  దిశ అత్యాచార ఘటన నేపథ్యంలో సినిమా తీస్తానని గతంలో ప్రకటించిన ఆర్జీవీ మరో కీలక పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. చెప్పినట్టుగానే శనివారం ఉదయం 11 గంటలకు దీన్ని తన సోషల్ మీడియా ద్వారా బయటకు వదిలాడు.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా