By: Oneindia Telugu Video Team
Published : September 05, 2017, 12:03

కూరగాయల తో... భక్తులనే బ్లాక్ మెయిల్! డేరా బాబా లీలలు

Subscribe to Oneindia Telugu


సాధ్వీల అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ రోహ్‌తక్ జైలులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో డేరా బాబాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా