By: Oneindia Telugu Video Team
Published : July 19, 2017, 12:53

ఎక్స్‌క్యూజ్‌ మీ.. మీకు డ్రగ్స్‌ అలవాటుందా?

Subscribe to Oneindia Telugu

తాజాగా, హీరో రానాకి ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యింది. ఆ ప్రశ్నకు రానా గట్టిగానే సమాధానమిచ్చాడు. 'బాహుబలి' సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. డ్రగ్స్‌ తీసుకుంటే, అలాంటివి కాన్ఫిడెంట్‌గా చెయ్యలేం, ఇలా వుండలేం కూడా.. అని తెగేసి చెప్పాడు. మరికొందరు సినీ ప్రముఖులదీ ఇదే వాదన.
డ్రగ్స్‌ తీసుకుంటే అప్పటికి ఆనందం వస్తుందేమోగానీ, అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.. ఎవరో ఒకరిద్దరు డ్రగ్స్‌ కోసం కెరీర్‌ని పణంగా పెట్టేస్తారేమో..' అని డ్రగ్స్‌ ఆరోపణల్ని ఖండించేస్తున్నారు. సినీ పరిశ్రమ అయితే ఈజీ టార్గెట్‌ గనుక ఇలాంటి ప్రశ్నలేస్తున్నారు.. రాజకీయ నాయకుల్ని ఇలాగే ప్రశ్నించగలరా.? అని సీనీ సెలబ్రిటీలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు మీడియాపైన. అది కూడా కరెక్టే కదా.!

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా