By: Oneindia Telugu Video Team
Published : January 24, 2017, 12:16

మైనర్ బాలికలపై అత్యాచారం

Subscribe to Oneindia Telugu

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని రాయినిగూడెంకు చెందిన శేఖర్, సైదులులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా