By: Oneindia Telugu Video Team
Published : July 13, 2017, 05:57

మీ పని మీది ... నా పని నాది... నా స్టైలే వేరు అంటున్న శాస్త్రి

Subscribe to Oneindia Telugu

బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్, బ్యాటింగ్ కన్సల్టెంట్ గా ద్రావిడ్ లను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇద్దరు సీనియర్ల సేవలు టీమ్ కు ఎంతగానో ఉపయోగపడతాయని... అయితే, సపోర్టింగ్ స్టాఫ్ ఎవరుండాలో తాను నిర్ణయించాల్సి ఉందని చెప్పాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా