By: Oneindia Telugu Video Team
Published : July 14, 2017, 10:21

అబ్బా... శాస్త్రి కొత్త డ్రామా.. భరత్ అరుణ్ కావాలట... మరి జహీర్?

Subscribe to Oneindia Telugu

కొత్త కోచ్ రవిశాస్త్రి మాత్రం తాను చెప్పిన బౌలింగ్ కోచ్‌నే నియమించాలని పట్టుబడుతున్నాడు. నిజానికి కొత్తగా నియమితులైన కోచ్ తనకు నచ్చిన సపోర్టింగ్ స్టాఫ్‌ని ఎంపిక చేసుకునే హక్కు ఉంది. గతంలో భారత జట్టుకు కోచ్‌లుగా పనిచేసిన డంకన్ ఫ్లెచర్, గ్యారీ కిరెస్టన్‌లు ఇలాగే చేశారు. అయితే రవిశాస్త్రి విషయంలో మాత్రం అలా జరగలేదు.మొద‌టి నుంచీ భ‌ర‌త్ అరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా కావాల‌ని ర‌విశాస్త్రి చెబుతున్నప్పటికీ, సీఏసీ మాత్రం జ‌హీర్‌ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియ‌మించింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా