By: Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 04:06

కుంబ్లే కి ఇచ్చిన జీతమే రవిశాస్త్రికి కూడా! ఎంతో తెలుసా?

Subscribe to Oneindia Telugu


భారత క్రికెట్ జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు గాను ఏడాదికి రూ. 7 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల వరకూ రవిశాస్త్రికి వేతనంగా ఇవ్వనున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత సంవత్సరం అనిల్ కుంబ్లేను ఇంటర్వ్యూ చేసిన వేళ, ఆయన ఏడాదికి రూ. 7 కోట్లను కోరారని, ఆ మొత్తాన్ని ఆయనకు ఇచ్చామని, ఇప్పుడూ అంతే మొత్తాన్ని రవిశాస్త్రికి కూడా ఆఫర్ చేయనున్నామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా