By: Oneindia Telugu Video Team
Published : August 08, 2017, 04:57

జడేజా No 1 ఆల్‌రౌండర్ టెస్టుల్లో టీమిండియా No 1

Subscribe to Oneindia Telugu

టెస్టు ర్యాంకుల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన ర్యాంకుని మరింత మెరగుపరచుకున్నాడు. మంగళవారం ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ ఆల్ రౌండర్ల ర్యాంకుల్లో జడేజా అగ్రస్ధానంలో నిలిచాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా