By: Oneindia Telugu Video Team
Published : July 13, 2017, 05:07

జడేజా కి ఇంటికెళ్తే బోర్... కాని ఇప్పుడు

Subscribe to Oneindia Telugu

దాదాపు నెల రోజుల తర్వాత తన పర్యటనలు ముగించుకుని బుధవారం భారత్‌ వచ్చిన జడేజా తన కుమార్తెని కళ్లారా చూసుకున్నాడు. పాపని చూసిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.'ఇదో అద్భుతమైన ఫీలింగ్‌. ఇప్పుడు నేను నా కూతురితో సమయం గడపదలుచుకున్నా. అంతకుమించి ఇప్పుడు నాకేమీ ముఖ్యం కాదు. ఇదివరకు ఇంటికెళితే చాలా బోర్‌ కొట్టేది. ఇప్పుడు నాతో ఆడుకోవడానికి బొమ్మ(నిధ్యాన) దొరికింది. ఇక తనతోనే నాకు టైంపాస్‌ అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా