• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 22, 2020, 11:10
    Duration : 02:01

    4-2-8-3.. మహ్మద్ సిరాజ్ చరిత్ర ! రెండు మెయిడెన్‌ ఓవర్లు... ఒకే ఒక్కడు.. !!

    ఐపీఎల్‌ 2020లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేస్ బౌలర్ మహ్మద్‌ సిరాజ్‌ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా