RCB ఫ్యాన్స్‌కు మండిపోయేలా RR ట్వీట్!
Published : May 27, 2022, 03:10
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులను ఉద్దేశించి రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ పేజ్ అడ్మిన్ ట్వీట్ చేసారు. డియర్ ఆర్సీబీ ఫ్యాన్స్, లవ్యూ అంటూ ట్వీట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్. గెలిచేది తామేనంటూ స్పష్టం చేశాడు. ఇది బెంగళూరు ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.