By : Oneindia Telugu Video Team
Published : April 12, 2018, 01:08

చిన్నారి గదిలో నల్లతాచు: షాక్ తిన్న తండ్రి

ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ.. నల్లగా నిగనిగలాడుతూ బుసలు కొడుతున్న ఓ నల్లతాచు.. ఓ చిన్నారి గదిలోకి దూరిపోయింది. చిన్నారి వరుసగా పేర్చుకున్న టాయ్స్‌లో దూరిపోయి అందులో దాక్కుండిపోయింది. చిన్నారి తండ్రి గదిలోకి వచ్చి కనిపెట్టేంతవరకు.. అది అందులోనే అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది. ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ అమెరికా' అనే స్థానిక మీడియా ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా