By : Oneindia Telugu Video Team
Published : October 11, 2017, 04:31

శృంగారం తర్వాత అసలు మైనర్ ని భార్య గా చేసుకోవడం ఏంటి ?

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మైనర్ వధువుకు ఉండే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్న మినహాయింపును రద్దు చేసింది. ఈ మేరకు ఐపీసీ, సెక్షన్ 375లో ఉన్న 2వ మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా