• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 10, 2020, 05:30
    Duration : 02:37

    200 బిలియన్ డాలర్ల మార్క్‌ ! తొలి దేశీయ సంస్థ రిలయన్స్...!

    దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మరో అద్భుతాన్ని సాధించింది. పారిశ్రామిక రంగంలో అరుదైన ఘనతను సాధించింది. కార్పొరేట్ సెక్టార్ కలలో కూడా ఊహించుకోలేని రికార్డును నెలకొల్పింది. ఇంతవరకూ ఏ సంస్థ కూడా అందుకోని మైలురాయిని స్థాపించింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా