By: Oneindia Telugu Video Team
Published : March 30, 2017, 06:29

1 జీబీ డేటా రూ.10కే

Subscribe to Oneindia Telugu


రిలయన్స్ జియో ఆరుమాసాల పాటుఇచ్చిన ఉచిత ఆఫర్ ఈ ఏడాది మార్చి 31వ, తేదితో ముగియనుంది.ఆరు మాసాలపాటు ఉచిత వాయిస్ కాల్స్ ను, డేటాను రిలయన్స్ జియో తన కస్టమర్లకు అందించింది.అయితే రోజుకు ఒక్క జీబీని పదిరూపాయాలకే ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా