By: Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 06:12

జియో ఫోన్ ఫీచర్స్ ఇవే.. ఎలా బుక్ చేసుకోవాలంటే?

Subscribe to Oneindia Telugu


జియో ఫీచర్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఈ ఫోన్ ను ఆయన 'ఇండియాకా స్మార్ట్ ఫోన్' అంటూ సంబోధించారు. రిలయన్స్ విడుదల చేసిన జియో కొత్త ఫోన్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా