• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 04, 2018, 11:12
    Duration : 01:25

    ఎస్బీఐ వినియోగదారులకూ జియో ప్రైమ్ ప్రయోజనాలు

    రిలయన్స్ జియో, ఎస్బీఐల మధ్య కుదిరిన తాజా ఒప్పందంతో రెండు సంస్థల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. డిజిటల్ చెల్లింపుల సేవలను మరింత మంది వినియోగదారులకు చేరువ చేసేందుకు రిలయన్స్ జియో-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లు చేతులు కలిపాయి. ఇందులో భాగంగా జియో పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఎస్బీఐ డిజిటల్ కస్టమర్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా