• search
 • Live TV
  By : Oneindia Telugu Video Team
  Published : December 09, 2019, 03:20
  Duration : 01:25

  మంత్రి కొడుకును నడిరోడ్డుపై చంపే దుమ్ముందా.. రేణు దేశాయ్

  దిశ ఎన్‌కౌంటర్‌ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నాలుగు మానవ మృగాలను మట్టు పెట్టారు తెలంగాణ పోలీసులు. ఈ ఉదంతంలో హ్యూమన్ రైట్స్ కమీషన్ కూడా ఎంటరైన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రియాక్ట్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా