By : Oneindia Telugu Video Team
Published : October 27, 2017, 01:52

రేణుకా చౌదరి అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం మరియు కెసిఆర్ మీద రేణుకా చౌదరి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో అసెంబ్లీ లో భాగంగా అసెంబ్లీ గేటు వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నినాదాలు చేశారు. రేణుకా చౌదరి కెసిఆర్ మీద నిప్పులు చెరిగారు. కెసిఆర్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయని , రైతులకు ఏం చెప్పారు ఏం చేసారు అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో trs ఓడిపోతుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో రేణుకా చౌదరి ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసులు అక్కడినుండి తరలించారు. అయితే
రేణుకా చౌదరి మాత్రం కెసిఆర్ ని తిడుతూ అక్కడనుండి వేన్ లోకి ఎక్కారు. వీడియో

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా