• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 31, 2020, 04:30
    Duration : 01:10

    చరిత్రలో తొలిసారి ఎర్రకోటకు దూరంగా రిపబ్లిక్ డే వేడుకలు.. !!

    దేశంలో కరోనా రెండో వేవ్, బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో 2021 రిపబ్లిక్ డే (జనవరి 26) పరేడ్‌లో కేంద్రం మార్పులు తీసుకురానుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా