By : Oneindia Telugu Video Team
Published : January 10, 2017, 11:33

రిజర్వాయర్ వైయస్ రాజశేఖర రెడ్డికి అంకితం

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువేనని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. ఆయన పైడిపాలెం రిజర్వాయర్‌ ను రైతులతో కలిసి వైఎస్‌ఆర్‌ కు అంకితం ఇచ్చారు. గండికోట ప్రాజెక్టునుండి ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రాజెక్టును పరిశీలించిన అవినాష్ రెడ్డి ప్రాజెక్టు వద్ద టెంకాయ కొట్టి ప్రాజెక్టును దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్‌ 90శాతం పనులను వైఎస్‌ఆరే పూర్తి చేశారన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా