By: Oneindia Telugu Video Team
Published : April 27, 2017, 01:22

ktr కంటే నేనేం తక్కువ...?

Subscribe to Oneindia Telugu

మంత్రి కేటీఆర్ కంటే తానేమీ తక్కువ కాదని నిరూపించుకునేందుకు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. మంత్రి కేటీఆర్ తాండూర్ లో బహిరంగ సభ నిర్వహించిన ప్రాంగణంలోనే అంతకంటే ఎక్కువమంది ప్రజలతో బహిరంగ సభను నిర్వహిస్తామని తాను చేసిన సవాల్ ను నిరూపించుకోవడానికి రేవంత్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 న తాండూర్ లో జరగనున్న టీడీపీ ప్రజాపోరు రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు తెరలేపింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా