By: Oneindia Telugu Video Team
Published : December 28, 2016, 11:42

నేను మాదిగ కులంలో పుట్టి ఉండకపోవచ్చు కానీ: రేవంత్ రెడ్డి

Subscribe to Oneindia Telugu

అనేకసార్లు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినా అఖిలపక్షం ఊసే ఎత్తలేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం రేవంత్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తీరును ప్రజలు చూస్తున్నారని అన్నారు. మాదిగ సోదరుల్లో నన్ను ఒకడిని చేసినందుకు కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నేను మాదిగ కులంలో పుట్టి ఉండకపోవచ్చు.. కానీ, వారి గళమై మాట్లాడే బాధ్యత తనపై ఉందని రేవంత్‌రెడ్డి చెప్పారు. వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని మాత్రమే అడిగామని ఆయన అన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా