By : Oneindia Telugu Video Team
Published : August 26, 2017, 05:17

వీహెచ్ ను గాఢంగా చుంబిస్తున్న వర్మ

వర్మ అభిమానంతో టార్గెట్ చేసినా.. అసూయతో టార్గెట్ చేసినా తట్టుకోవడం ఒకింత కష్టమే. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మీద ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ వర్మ.. ఉన్నట్లుండి రొమాంటిక్ అవతారం ఎత్తాడు. వీహెచ్ కు ముద్దిస్తున్న ఫోటో ఒకటి తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశాడు. బహుశా ముద్దుతో మొదలైన వివాదానికి ముద్దుతోనే ముగింపు పలకాలన్నాడో మరేమో గానీ ఇలా వీహెచ్ ను గాఢంగా చుంబిస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఫోటోపై కామెంట్స్ తో నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా