• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 13, 2021, 05:10
    Duration : 02:33

    RR vs PBKS రియాన్‌కు అంపైర్‌ వార్నింగ్‌.. దెబ్బకి బౌలింగ్‌ మార్చేశాడు!

    ఇటీవల కాలంలో 'రౌండ్‌ ఆర్మ్'‌ బౌలింగ్‌ను మనం తరుచు చూస్తున్నాం. బౌలర్లు తమ బౌలింగ్ శైలికి బిన్నంగా బంతిని విరుసురుతారు. బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్‌ చేసి.. వికెట్ తీసేందుకు ఈ తరహా బౌలింగ్‌ను వేస్తుంటారు. బౌలర్లు బంతిని విడుదల చేసే సమయంలో తమ చేతిని శరీరం నుంచి 90 డిగ్రీల వరకు వంచుతారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా