By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

కారుపై ఆయిల్ ట్యాంకర్: ఇద్దరు మృతి

Subscribe to Oneindia Telugu

కరీంనగర్ జిల్లాలో శనివారం వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.. జగిత్యాల జిల్లా కేంద్రం కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది... ట్రక్కుపై అయిల్ ట్యాంకర్ తీసుకెళ్తుండగా.. చెట్టును తప్పించపోయి వెనుకనే వస్తున్న కారుపై అయిల్ ట్యాంకర్ పడి ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.. ఈ సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.. గాయపడ్డ వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా