By: Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 03:14

చరిత్ర సృష్టించిన ఫెదరర్, రికార్డు బద్దలు

Subscribe to Oneindia Telugu

స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ సంచలనం సృష్టించాడు. ఎనిమిదోసారి వింబుల్డన్‌ టైటిల్‌ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ ప్రపంచ ఐదో ర్యాంకర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ ఘనత సాధించాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా