• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 02, 2019, 02:10
    Duration : 02:14

    రోహిత్‌ శర్మకు మతి పోయిందా ?

    టెస్టుల్లో ఓపెనర్‌గా విజయవంతమవ్వడంతో బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌కు ముందు రోహిత్ శర్మ చాలా ఉత్సాహాంగా కనిపిస్తున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.పనిభారం కారణంగా ఈ సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో బంగ్లాతో టీ20 సిరిస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ తన ఇనిస్టాగ్రామ్‌లో ఓ పాత ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా