• search
  • Live TV
నన్ను సెలెక్ట్ చెయ్యొద్దు... ప్లీజ్ #Rohitsharma
Published : May 22, 2022, 05:10
భారత క్రికెట్ జట్టును రెండుగా విభజించడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడబోయే టీ20 టీమ్‌కు శిఖర్ ధవన్ సారథ్యాన్ని వహించబోతున్నాడు. ఇందులో టీ20 స్పెషలిస్టులను తీసుకోనుంది సెలెక్షన్ కమిటీ. ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లే జట్టుకు రోహిత్ శర్మ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీనియర్ ప్లేయర్లను ఈ జట్టు కోసం ఎంపిక చేయనుంది సెలెక్షన్ కమిటీ. ఈ సిరీస్‌ కోసం తనను ఎంపిక చేయవద్దంటూ రోహిత్ శర్మ బీసీసీఐకి విజ్ఞప్తి చేశారని అంటున్నారు. ఆయన విజ్ఞప్తి పట్ల సెలెక్షన్ కమిటీ సానుకూలంగా స్పందిస్తుందని అంటున్నారు.

Tags: team india, rohit sharma

Up Next
Recommended Videos
  • 9 hours ago
    సోంపేట: అందమైన సముద్ర తీరం
  • 10 hours ago
    హుజురాబాద్: 25000 రూపాయలతో ఉద్యోగ అవకాశాలు
  • 11 hours ago
    భూపాలపల్లి: క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలను సేకరించాలి
  • 11 hours ago
    ముథోల్: జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • 11 hours ago
    వాంకిడి: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యా బోధన
  • 11 hours ago
    మిర్యాలగూడ: పట్టాలు తప్పిన రైలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా