ఐసొలేషన్లో రోహిత్ శర్మ Team India Affected With COVID
Published : June 26, 2022, 10:50
రోహిత్ శర్మ కు కరోనా పాజిటివ్. శనివారం రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేస్తే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో ఐసొలేషన్లో ఉంటున్నాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ డాక్టర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోన్నారు