• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 03, 2020, 06:10
    Duration : 02:15

    ధోని లేకుంటే రోహిత్ లేడు ఫస్ట్ టైమ్ ధోని ని పొగిడిన గంభీర్

    టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత ఓపెనర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సక్స్‌స్ క్రెడిట్ ధోనీదేనని, అతని నాయకత్వ ప్రతిభతోనే హిట్‌మ్యాన్ ప్రపంచ క్రికెట్‌కు పరిచయమయ్యాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ రోజు రోహిత్ ఉన్న స్థానం, అతనికి అందుతున్న ప్రశంసలన్నీ మహీ వల్లనేనని, ఆనాడు ధోనీ లేకుంటే.. ఈ రోజు హిట్‌మ్యాన్ అనేవాడు ఉండేవాడు కాదన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా