• search
  • Live TV
మ్యాచ్ చివర్లో జట్టు పనితీరును మెరుగుపరుచుకోవాలి- రోహిత్ శర్మ
Published : October 03, 2022, 07:40
సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. తద్వారా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి టీ20 సిరీస్ విజయాన్నందుకుంది. టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్ విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నా.. బౌలింగ్ వైఫల్యమే కలవరపెడుతోంది. ఆదివారం జరిగిన మూడో టీ20లోనూ భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు

Tags: rohith sharma, india vs south africa, arshadeep singh, t20

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    కడప: నారా లోకేష్ నా టార్గెట్ అన్న రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు... ఏం జరగనుంది?
  • 15 minutes ago
    తూర్పు గోదావరి: జిల్లాలో విస్తరిస్తున్న "వీరశైవ లింగాయుత" సంస్కృతి
  • 30 minutes ago
    చిత్తూరు: ముగ్గురు కలిసి మా ఆయన్ని చంపేశారు... చంటి బిడ్డతో మహిళ కన్నీరు
  • 45 minutes ago
    హుస్నాబాద్: పత్తి చేలనూ వదిలిపెట్టని దొంగలు..!
  • 45 minutes ago
    మంచిర్యాల: గనుల్లో ఉత్తమం.. ఉత్పత్తిలో ఆదర్శం
  • 60 minutes ago
    మహబూబ్ నగర్: కొత్తచెరువు ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా