By: Oneindia Telugu Video Team
Published : October 11, 2017, 11:13

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో వర్మ ఆఫర్: రోజా ఏమన్నారంటే..?

Subscribe to Oneindia Telugu

సినిమాలతోనే గాక, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఆఫర్‌పై సినీ నటి, వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. తన దర్శకత్వంలో రాబోతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో రోజాకు అవకాశం ఇస్తానని వర్మ చెప్పిన విషయం తెలిసిందే.కాగా, వర్మ ఆఫర్‌పై సానుకూలంగా స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మంచి రోల్ ఇస్తే నటిస్తానన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా