• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 01, 2020, 05:10
    Duration : 01:52

    రాస్‌ టేలర్​కు మూడోసారి 'రిచర్డ్​ హ్యాడ్లీ' పతకం!!

    న్యూజిలాండ్‌ సీనియర్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్‌ పురస్కారం దక్కింది. న్యూజిలాండ్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డు టేలర్‌కు లభించింది. 10 ఏళ్ల కెరీర్​లో టేలర్ ఈ ఘనతను మూడోసారి దక్కించుకున్నాడు. కరోనా వైరస్ ‌మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన వర్చువల్‌ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా