By : Oneindia Telugu Video Team
Published : May 24, 2017, 02:49

జగన్ అంత మొగోడా ...?

తెలుగుదేశం పార్టీ ఎంపీలు మరోమారు విపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు వేర్వేరు చోట్ల విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా రామిరెడ్డిపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రతిపక్ష నేత జగన్ పై ఫైర్ అయ్యారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా