By : Oneindia Telugu Video Team
Published : April 06, 2018, 06:35

స్టార్మీతో 1,30,000డాలర్ల ఎఫైర్ ఒప్పందం: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తనపై వచ్చిన ఎఫైర్లపై స్పందించారు. తాను ఎఫైర్ నడిపినట్లు ప్రచారం జరుగుతున్న పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కి 1,30,000డాలర్లు చెల్లించినట్లు తనకు తెలియదని ట్రంప్ స్పష్టం చేశారు. 2006లో ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని, అది బయట పెట్టకుండా ఉండేందుకు తనకు 2016 అక్టోబరులో ట్రంప్ ప్రైవేట్ అటార్జీ మైకేల్ కోహెన్ 1,30,000డాలర్లు చెల్లించారని స్టార్మీఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ట్రంప్ దీనిపై గురువారం స్పష్టతనిచ్చారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా