• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 26, 2019, 06:21
    Duration : 01:21

    ఎవరీ రుతురాజ్ గైక్వాడ్ ? ఇండియా-ఏ తరుపున ఓపెనర్‌గా రేసులో..!

    రుతురాజ్ గైక్వాడ్... ఇండియా-ఏ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేస్తోన్న ఆటగాడు. 22 ఏళ్ల రుతురాజ్ వెస్టిండిస్-ఏ జట్టుతో జరిగిన ైదు వన్డేల అనధికార సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతేకాదు ఇండియా-ఏ తరఫున ఆడిన గత ఎనిమిది వన్డేల్లో 116 స్ట్రయిక్‌రేట్‌తో 677 పరుగులు పరుగులు చేశాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా