• search
  • Live TV

Yuvi All Time Record బద్దలు కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. 7 Balls, 7 Sixes..

Published : November 29, 2022, 10:40
టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే ఓవర్‌లో నోబాల్‌తో సహా వరుసగా 7 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఏ స్థాయి క్రికెట్‌లోనైనా 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదడమే రికార్డు.

Tags: ruturaj gaikwad, vijay hazare trophy 2022, yuvaraj singh, all time record, 7 balls 7 sixes.

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    కోటబొమ్మాళి: ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురికి తీవ్ర గాయాలు, ఐదు గొర్రెలు మృతి
  • 13 hours ago
    నిర్మల్: జిల్లా భక్తులు అందరూ ఇక్కడే..!
  • 13 hours ago
    తూర్పు గోదావరి జిల్లా: 12 ఏళ్లకే ఉద్యమం... ఏ మాత్రం తగ్గని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
  • 13 hours ago
    నాగర్ కర్నూల్: తీవ్ర విషాదం.. రెండు రోజుల్లో నలుగురు మృతి
  • 13 hours ago
    నెల్లూరు : దొంగను పట్టుకున్న వారిని వేధిస్తారా? - సోమిరెడ్డి
  • 13 hours ago
    సికింద్రాబాద్: డెక్కన్ మాల్ లో మళ్లీ మంటలు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా