By: Oneindia Telugu Video Team
Published : July 14, 2017, 12:58

సచిన్, దాదా , లక్ష్మణ్ సీరియస్ మొత్తం బయట పెట్టండి... మా మీదే మీ పైత్యం?

Subscribe to Oneindia Telugu

భారత క్రికెట్ జట్టుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో తామెంతో శ్రమించి ప్రధాన కోచ్, సహాయక కోచ్ లను ఎంపిక చేస్తే, తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని దిగ్గజ త్రయం సచిన్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా