By: Oneindia Telugu Video Team
Published : August 10, 2017, 12:01

సచిన్‌ ది 24 ఏళ్ల కెరీర్‌ కోహ్లీ అలా ఆడలేడు....

Subscribe to Oneindia Telugu

సచిన్‌ 16 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేసి సుమారు 40 ఏళ్ల వరకు ఆడాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. కోహ్లీ అన్ని సంవత్సరాలు క్రికెట్‌ ఆడతాడని నేననుకోవడం లేదు. ఆధునిక క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్‌ సాధ్యపడకపోవచ్చు' అని రోడ్స్ అన్నాడు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా