By: Oneindia Telugu Video Team
Published : June 29, 2017, 05:29

ఓ ... రవిశాస్త్రి వెనక సచిన్ ఉన్నాడా?

Subscribe to Oneindia Telugu

టీమిండియా ప్రధాన కోచ్ ప‌ద‌వి కోసం బీసీసీఐ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. కోచ్‌గా కుంబ్లే నిష్క్రమణతో కొత్త కోచ్‌ ఎంపిక అనివార్యమైంది. ముందుగా టామ్‌ మూడీ, సెహ్వాగ్, రిచర్డ్‌ పైబస్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు రేసులో ఉన్నా ఇప్పుడు రవిశాస్త్రి తెరమీదికొచ్చారుటీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి తాను కూడా ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక టీమిండియా మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ ఉన్నాడ‌ట‌

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా