By: Oneindia Telugu Video Team
Published : October 24, 2017, 06:24

కెప్టెన్ కోహ్లీ దూకుడుపై సచిన్ కీలక వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్న సమయంలోనే అతడిలో దూకుడు గుర్తించానని, ఆ లక్షణం ఇప్పుడు జట్టంతటికీ వ్యాపించిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా