By: Oneindia Telugu Video Team
Published : February 02, 2017, 12:04

హోటల్ వెయిటర్ సలహా పాటీంచిన సచిన్

Subscribe to Oneindia Telugu

ప్రపంచ సెలబ్రిటీ అయిన సచిన్ టెండుల్కర్‌కు ఓ వెయిటర్ సలహా ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ చెప్పాడు. చెన్నైలో తాను ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు ఓ వెయిటర్ తన వద్దకు వచ్చి.. సర్ మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట చెబుతానని అన్నాడట... ఆడేటప్పుడు మోచేతికి గార్డ్ వేసుకొని ఆడుతుంటే బ్యాట్ ఊపు దెబ్బ తింటుందని చెప్పాడని, అతను చెప్పింది కరెక్ట్ అని, అప్పటికి తాను కూడా అలాగే ఫీలయ్యానని, వెంటనే గార్డును మార్చుకున్నానని సచిన్ చెప్పాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా