• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 16, 2018, 05:06
    Duration : 01:41

    సచిన్ నా పేరు చెప్పడంతో ఏడ్చేశా : శ్రీశాంత్‌

    మాస్టర్‌ బ్లాస్టర్' సచిన్‌ టెండూల్కర్‌కు, తనకు మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్‌బాస్‌' సీజన్‌ 12లో శ్రీశాంత్‌ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సచిన్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని సహచరులతో పంచుకున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా