By : Oneindia Telugu Video Team
Published : July 13, 2017, 04:43

కోహ్లీ , సచిన్ లు మిగతా క్రికెటర్లు మిథాలి ని మోసేస్తున్నారు

ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డుని సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల క్రికెట్‌ చరిత్రలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాదు మహిళల వన్డేలో 6 వేలకు పైగా పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా