By: Oneindia Telugu Video Team
Published : June 02, 2017, 10:17

సల్మాన్ వింత ప్రవర్తన వాచ్ వీడియో

Subscribe to Oneindia Telugu


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం తన కొత్త సినిమా ట్యూబ్ లైట్ ప్రమోషన్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్నో మీడియా స‌మావేశాల్లోను, ప‌లు కార్య‌క్ర‌మాల్లోను పాల్గొంటున్నాడు. ఇటీవ‌ల ఆయ‌న ఓ మీడియా స‌మావేశం ఏర్పాటు చేశాడు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఏదో విష‌యాన్ని లోతుగా ఆలోచిస్తూ ఉన్న‌ట్లు క‌నిపించాడు. అంతలోనే తన జీన్స్ ప్యాంట్ నుంచి ఓ దారం తెంపేసి నోట్లో పెట్టుకున్నాడు. ఆ దారాన్ని న‌ములుతూనే త‌న ప్యాంటు నుంచి మ‌రో దారాన్ని తెంచాల‌ని చూశాడు.. ఒక వ్య‌క్తి ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోని ఆన్‌లైన్‌లో పెట్ట‌డంతో ఇదిప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మీరూ చూడండి..

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా