By: Oneindia Telugu Video Team
Published : February 24, 2017, 04:48

శివ మహిమా...? పాలకుల మహిమా..?

Subscribe to Oneindia Telugu

కొన్ని అద్భుతాలు జరిగాయని మాత్రమే చెప్పుకుంటుంటాం. కొన్ని కొన్ని మాత్రం కళ్లారా చూస్తుంటాం. కంటికి కనిపించింది మాత్రమే అద్భుతం కాదు... చెవికి వినిపించింది... ఒకప్పుడు కనిపించింది కూడా అద్భుతమే. అలాంటి మహాద్భుతం శివరాత్రి సందర్భంగా... మరొకటి ప్రజల కళ్లముందు ఆవిష్కృతమైంది. ఆత్మకూరులోని సంగమేశ్వర ఆలయం బయటకు రావడమే ఇందుకు నిదర్శనం.
ఆధ్యాత్మిక ఎక్కడ వెల్లువిరుస్తుందో... అక్కడ అద్భుతాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలిగితే అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి విధ్వంసాలు జరగవు. శివరాత్రి సందర్భంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వెల్లువిరిస్తుంది. ఈనేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో నీటి లోపల దాగిఉన్న ఓ ఆలయం బయటకు వచ్చి.. భక్తులను కనువిందు చేస్తుంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా