By: Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 01:36

డ్యాన్స్ తో అదరగొట్టిన ధూపియా ,సానియా

Subscribe to Oneindia Telugu

తన అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నదే తన కోరికని భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చెప్పారు. మంగళవారం మొయినాబాద్‌లోని సానియా మిర్జా టెన్నిస్ అకాడెమీలో డబ్ల్యూ‌టిఏ ప్యూచర్ స్టార్స్ టెన్నిస్ మాస్టర్ క్లాస్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సానియా మిర్జా మాట్లాడుతూ మన దేశంలో మహిళల టెన్నిస్‌కు ప్రాధాన్యత పెరుగుతోందనీ, అందరినీ ఒకే రకంగా చూడాలని సూచించారు. తన అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది తన కోరిక అని ఈ సందర్భంగా చెప్పారు.లార్డ్స్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్‌ పైనల్లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసలు కురిపించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా