By: Oneindia Telugu Video Team
Published : October 04, 2017, 07:05

6 ఫీట్ల ఎత్తులో ఎగజిమ్మిన విషపు నురగ.

Subscribe to Oneindia Telugu

హైద్రాబాద్‌లో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం సరూర్‌నగర్ చెరువు కట్ట కింది భాగంలోని కోదండరామనగర్‌ వాసులను తీవ్ర ఇబ్బందులపాల్జేసింది. ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరిన పారిశ్రామిక వ్యర్థాల కారణంగా సరూర్‌నగర్‌ చెరువు కట్ట కింది బాగంలో మ్యాన్‌హోల్స్ నుండి పెద్ద ఎత్తున విషపు నురగ వచ్చి చేరింది. స్థానికుల ఇళ్ళలోకి పెద్ద ఎత్తున వరద నీరు, విషపు నురగ చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా